MDCL: బాలానగర్‌లో భర్త ఇంటిముందు భార్య ధర్నాకు దిగింది. ఇంద్రానగర్‌లో బంధువులతో కలిసి సుమలత ఆందోళన చేపట్టింది. 8ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న భర్త.. మరో మహిళను పెళ్లి చేసుకుని తనను పట్టించుకోవడం లేదని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటిముందు బైఠాయించింది. సమాచారం అందుకున్న పోలీసులు భర్త సత్యప్రసాద్‌ను పోలీస్టేషన్‌కు తరలించారు.
తెలంగాణ
VIDEO: భర్త ఇంటిముందు భార్య ధర్నా


