హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.8 లక్షలు ఖర్చు చేసినా దక్కని ప్రాణం

KMM: ఖమ్మంలోని తీర్థాలకు చెందిన షేక్ ఆస్మాన్ జ్వరంతో అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు కుటుంబ సభ్యులు సుమారు రూ.8 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకపోయిందని తెలిపారు. ఎలాంటి చెడు అలవాట్లు లేని యువకుడు మృతి చెందడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.