NZB: ఇందల్వాయి (M) తీర్మాన్ పల్లి హైస్కూల్‌ను స్టేట్ డైరెక్టర్ సోషల్ సెక్యూరిటీ సీహెచ్ గోపాలరావు, అదనపు డీఆర్డిఓ మధుసూదన్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందించిన యూనిఫామ్లను పరిశీలించి, వాటిని విద్యార్థులతో ధరింపజేశారు. స్టిచ్చింగ్ నాణ్యత, క్లాత్ నాణ్యత, తయారీ విధానాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో MPDO అనంతరావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: హైస్కూల్లో అధికారుల ఆకస్మిక తనిఖీలు!


