హైదరాబాద్: 28°C
తెలంగాణ

హిందూ పండుగల పట్ల ప్రభుత్వ వివక్ష: సునీల్ రావు

KNR: గణేష్ నిమజ్జనానికి నీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీల్ రావు ఆరోపించారు. హిందూ పండుగల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నారు. SRSP నీటి విడుదల కోరుతూ తాము ఆందోళన చేస్తేనే దిగివచ్చారన్నారు. నగరపాలక సంస్థ కోట్లతో ఏర్పాటు చేసినా, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రజలు ఇబ్బంది పడ్డారని ధ్వజమెత్తారు.