హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్లోబల్ అవార్డు సాధించడం అభినందినీయం'

BDK: మణుగూరుకు చెందిన కరాటే మాస్టర్ కాసిమల్ల పద్మ, గుగులోత్ రిషిక గ్లోబల్ స్థాయిలో అవార్డులు అందుకోవడం పట్ల పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఇవాళ వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలు, మార్షల్ ఆర్ట్స్ రంగాల్లో యువతి, యువకులు మరింతగా రాణిస్తూ ఉన్నత స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.