హైదరాబాద్: 28°C
తెలంగాణ

రంగాపూర్‌లో ఓటరు జాబితా సవరణపై విచారణ

WGL: నల్లబెల్లి మండలంలోని రంగాపూర్ గ్రామ పంచాయతీలో SIR ఓటరు జాబితా సవరణ విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఓటర్ల వివరాలు, సంబంధిత పత్రాలను తహసీల్దార్ ముప్పు కృష్ణ పత్రాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఓరుగంటి మాధురి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.