NRML: చత్తీస్‌గఢ్‌లో 10 మంది ఆదివాసులకు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని ఆదివాసీ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా ఛైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2013 జిరంఘాటి దాడి కేసులో 10 మంది 13 ఏళ్లుగా జైల్లో ఉన్నారని తెలిపారు. మావోయిస్టు కేసులను ఎత్తివేసి, శిక్షలు పొందిన వారిని బేషరతుగా విడుదల చేయాలని కోరారు.
తెలంగాణ
'ఆదివాసులకు విధించిన మరణశిక్ష రద్దు చేయాలి'


