హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వినతి పత్రం అందజేత

HYD: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు షెడ్యూల్‌‌కు సంబంధించిన పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు కలిశారు. ఎమ్మెల్సీలు ఎల్.రమణ, దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, నాయకురాలు సుమిత్రా తణుబ ఆధ్వర్యంలోని బృందం సీఈవోకు వినతి పత్రం సమర్పించారు.