హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ రేపటితో ముగియనున్న ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం
★ కోకాపేట నియో పోలీస్ లేఅవుట్‌లోని ప్లాట్ నం.17 వేలంలో సింగిల్ బిడ్ మాత్రమే దాఖలు: HMDA
★ వినాయక నిమజ్జనంలో కొండచిలువతో డాన్స్ చేసిన వైజాగ్ గ్యాంగ్ 
★ మాదాపూర్‌ సిద్ధిఖ్‌నగర్‌లో ఓ హోటల్‌ గదిలో అనుమానాస్పదంగా యువతి మృతి