హైదరాబాద్: 28°C
తెలంగాణ

గూడూరులో నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

MHBD: గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని వినాయక నిమజ్జన ఏర్పాట్లను అధికారులతో పాటు సర్పంచ్ సునీత కొమ్మాలు నాయక్ మంగళవారం పరిశీలించారు. తహశీల్దార్ నాగభవాని, సీఐ వినయ్ కుమార్, SI రమేశ్ బాబు పాకాల వాగు వద్ద నీటి ప్రవాహాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా లైటింగ్, ముందస్తు చర్యలో భాగంగా బారికేడ్లను, ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.