హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్ష దేవాలయాల సందర్శన కోసం సైకిల్ యాత్ర

JGL: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బల్లు భాయ్ అనే యువకుడు లక్ష దేవాలయాల సందర్శన కోసం సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్ర మంగళవారం కథలాపూర్ మండలం ఇప్పపెల్లి గ్రామానికి చేరుకోవడంతో యువకుడికి స్వాగతం పలికారు. బల్లు భాయ్ ముందుగా వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అతడిని శాలువాతో సన్మానించి అభినందించారు.