NRPT: లోకుర్తిలో దళితుల గుడిసెలను కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి గోపాల్ డిమాండ్ చేశారు. బాధితులతో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తరతరాలుగా నివసిస్తున్న తమ గుడిసెలను కూల్చడం అన్యాయమన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
తెలంగాణ
లోకుర్తిలో దళితుల గుడిసెల కూల్చివేతపై ఫిర్యాదు


