BHNG: యాదగిరి గుట్టపై కారు ఢీకొని యాచకురాలు అక్కడిక్కడే మృతి చెందిన విషయం తెలిసందే. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆలయం మూసేసి దర్శనాలు నిలిపివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం తిరిగి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
యాచకురాలు మృతి.. ఆలయం మూసివేత


