హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నాగర్జునసాగర్ ఎడమకాలువకు నీటి సరఫరా నిలిపివేసిన NSP అధికారులు 
★ యాదాద్రిగుట్టపై యాచకురాలి మృతి చెందడంతో ఆలయంలో దర్శనాలు నిలిపివేత
★ భువనగిరిలో గరుడ వస్త్రా సిల్క్ షాపింగ్ మాల్ ప్రారంభించిన సినీ నటి మీనాక్షి చౌదరి
★ సూర్యపేట- ఖమ్మం జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతి