NGKL: వంగూరు మండలంలోని లైబ్రరీ కాలనీలో తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లాల్లో నీరు రాకపోవడంతో తాగునీటి కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమస్యను వెంటనే పరిష్కరించి, క్రమం తప్పకుండా తాగునీరు సరఫరా చేయాలని కాలనీ ప్రజలు పంచాయతీ అధికారులను కోరుతున్నారు.
తెలంగాణ
ప్రజల తాగునీటి కష్టాలు


