వికారాబాద్: జిల్లాలో సీతాఫలాల విక్రయాలు జోరందుకున్నాయి. అడవుల్లో దిగుబడి తగ్గడంతో మార్కెట్‌లో డిమాండ్ పెరిగి కిలో రూ.120 నుంచి రూ.180 వరకు ధర పలుకుతోంది. కాయ సైజును బట్టి ఒక్కో పండు రూ.50 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు. రహదారుల వెంట సీతాఫలాల అమ్మకాలతో స్థానికులకు ఉపాధి లభిస్తోంది.
తెలంగాణ
వికారాబాద్ మార్కెట్‌లో సీతాఫలం సందడి


