ADB: ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ఎస్ఎన్‌సీయూ వార్డులో జరిగిన ప్రమాద ఘటనపై మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం ఆదిలాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డితో కలిసి ఆసుపత్రిని పరిశీలించి, ప్రమాద కారణాలను డైరెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ముగ్గురు చిన్నారులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు.
తెలంగాణ
రిమ్స్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మున్సిపల్ ఛైర్మన్


