NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్‌స్టాండ్ ఎదుట మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పి. నర్సారెడ్డి జయంతిని మంగళవారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల హరీష్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దశరథ రాజేశ్వర్ ఆధ్వర్యంలో నర్సారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
తెలంగాణ
నర్సారెడ్డి జయంతి సందర్భంగా నివాళులు


