హైదరాబాద్: 28°C
తెలంగాణ

గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయానికి తాళం

WGL: వరంగల్ గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయానికి వరుసగా 2 రోజులుగా తాళం వేసి ఉండటం చర్చనీయాంశంగా మారింది. కార్యాలయంలో సుమారు సిబ్బంది ఉన్నప్పటికీ తాళం తీసేందుకు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో వివిధ పనులపై వచ్చే వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయం ఎందుకు మూసి ఉందని ప్రశ్నిస్తే సిబ్బంది ఫీల్డ్ వర్క్ నిమిత్తం బయటకు వెళ్లినట్లు చెపుతునట్లు సమాచారం.