RR: నందిగామ మండలం మొదల్లగూడ గ్రామానికి చెందిన వడ్ల రాజు అనారోగ్యంతో బాధపడుతుండగా, మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి రూ. 2,20,000 ఎల్ఓసి మంజూరు చేయించారు. ఈ సహాయాన్ని బీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు నవీన్ రెడ్డి కొండంత అండగా నిలుస్తున్నారని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
రూ.2.20 లక్షల ఎల్‌వోసి అందజేత


