హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనంలో కొండచిలువతో వైజాగ్ గ్యాంగ్ డాన్సులు చేసి ఆశ్చర్యపరిచింది. తమ ప్రదర్శనలో ప్రత్యేకత కోసమని, గ్రూప్‌లోని ఓ యువతి కొండచిలువతో డ్యాన్స్ చేసింది. 5 రోజుల పాటు ఈ గ్రూప్‌ను ట్రాక్ చేసి కొండచిలువను, కోడిని గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్(GHSPCA) సిబ్బంది, మధురానగర్ పోలీసులు రక్షించారు.
తెలంగాణ
VIDEO: కొండచిలువతో వైజాగ్ గ్యాంగ్ డాన్స్


