MBNR: మిడ్జిల్ మండలం వెలుగొమ్ములలో ప్రభుత్వ భూముల్లో అక్రమ ప్లాట్లు, నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వే నంబర్ 217పై విజయాజీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. భూమిని అధికారికంగా సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అక్రమాలు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
వెలుగొమ్ములలో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు


