KNR: తెలంగాణ ప్రభుత్వం జారీ చేయబడిన నూతన స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ నేదూరు పవన్ గ్రామపంచాయతీలో మంగళవారం పంపిణీ చేశారు. పవన్ మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పేదలకు ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, సన్నబియ్యం తదితర సేవలు సకాలంలో నేరుగా అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జి.పి.ఓ నరేష్ పాల్గొన్నారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన సర్పంచ్


