MHBD: గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో కోల్పోయిన తమ భూములకు పరిహారం ఇవ్వలేదని ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామ మూల స్తంభం తండాకు చెందిన పలువురు రైతులు గ్రీన్ ఫీల్డ్ హైవేపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... తమ భూములకు తక్కువ పరిహారం ఇచ్చారని, అలాగే రోడ్డు నిర్మాణంలో వ్యవసాయ బావులు, పైపులైన్లు, చెట్లు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
భూములకు పరిహారం ఇవ్వలేదని రైతుల నిరసన


