WGL: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ఆస్పత్రి ఎదుట నిరసన చేపట్టారు. ఆస్పత్రిలో జరిగిన ఘటనలను రాజకీయ పార్టీలు, మీడియాకు తెలియకుండా అడ్డుకోవడం దుర్మార్గమని నాయకులు ఆరోపించారు. సమస్యలను పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
ఎంజీఎం సమస్యలపై సీపీఎం నిరసన


