ఆసియా గేమ్స్‌లో జపాన్‌తో జరుగుతున్న ఏకైక టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వర్షం అంతరాయం కారణంగా మ్యాచ్ ఐదు ఓవర్లకు కుదించారు. అయితే, ఈ మ్యాచ్‌లో కూడా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి నిరాశే ఎదురైంది.
క్రీడలు
BREAKING: టాస్ గెలిచిన టీమిండియా


