ఆసియా క్రీడల్లో శ్రీలంక మహిళల జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (79) హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. షఫాలీ వర్మ (48) పరుగులతో రాణించింది. పవర్ హిట్టర్ రిచా ఘోష్ (49*) విజృంభించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (19) కాస్త నిరాశపరిచింది.
క్రీడలు
ఫైనల్ మ్యాచ్.. భారత్ భారీ స్కోర్


