హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియా స్టార్ ప్లేయర్ వరల్డ్ రికార్డు

టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆసియా క్రీడల్లో శ్రీలంక మహిళల జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఆమె హాఫ్ సెంచరీతో చేలరేగింది. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టీ20 పరుగులు చేసిన బ్యాటర్‌గా స్మృతి మంధాన నిలిచింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 863* పరుగులు ఉన్నాయి.