ఆసియా క్రీడల్లో భాగంగా శ్రీలంక మహిళల జట్టుతో జరుగుతున్న టైటిల్ పోరులో భారత్ బ్యాటింగ్ చేస్తోంది. గత ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత్.. వరుసగా రెండోసారి పసిడి పతకంపై కన్నేసింది. ఇప్పుడు నెగ్గితే.. ఈ క్రీడల్లో తొలి బంగారు పతకం అందించినట్లు అవుతుంది. ప్రస్తుతం భారత్ ఖాతాలో ఆరు పతకాలు ఉన్నాయి. అందులో సిల్వర్ 4, కాంస్యం 2 మెడల్స్ ఉన్నాయి.
క్రీడలు
గత ఆసియా క్రీడల్లో స్వర్ణం మనదే


