హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్- జపాన్ మ్యాచ్.. టాస్ మరింత ఆలస్యం

ఆసియా క్రీడల్లో భాగంగా భారత్- జపాన్ మధ్య ఇవాళ ఏకైక టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం 9 గంటలకు టాస్‌, 9:30 గంటలకు ఆట ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారింది. దీంతో టాస్ మరింత ఆలస్యం కానుంది. మైదానాన్ని 9:45 గంటలకు అంపైర్లు పరీక్షిస్తారు.