ఆసియా క్రీడల్లో చైనా బాలిక యు జిడి అదరగొడుతోంది. 13 ఏళ్లకే ఆసియా క్రీడల స్విమ్మింగ్‌లో ఆమె రెండు స్వర్ణ పతకాలు సాధించింది. 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో 2 నిమిషాల 6:10 సెకన్లలో రేసు పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచిన జిడి.. 200 మీటర్ల బటర్‌ఫ్లైలో 2 నిమిషాల 5:08 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి గెలుచుకుంది. 400 మీటర్ల మెడ్లీలోనూ ఆమె బరిలో ఉంది.
క్రీడలు
13 ఏళ్లకే స్విమ్మింగ్‌లో రెండు స్వర్ణాలు


