ఆసియా క్రీడలు-2026 టోర్నమెంట్‌కు ముందు భారత్, జపాన్ జట్లు ఇవాళ తొలిసారిగా ఏకైక టీ20 మ్యాచ్ ఆడనున్నాయి. సనో అంతర్జాతీయ క్రికెట్ మైదానం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఈ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. IND vs JPN అంతర్జాతీయ క్రికెట్‌లో తలపడటం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, ఫ్యాన్‌కోడ్ యాప్‌లో చూడవచ్చు.
క్రీడలు
నేడు భారత్ - జపాన్ మధ్య ఏకైక టీ20 మ్యాచ్


