టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ చెన్నై సూపర్ కింగ్స్ నూతన హెడ్ కోచ్‌గా నియమితులయ్యాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్ రాజీనామా చేయడంతో ఫ్రాంచైజీ ఈ ప్రకటన చేసింది. గతంలో ముంబై, లక్నో జట్లతో పనిచేసిన అనుభవం జహీర్‌కుంది. సీనియర్ ఆటగాడు ధోనీతో ఆయనకున్న సత్సంబంధాలు, అనుభవం చెన్నై జట్టుకు ఎంతవరకు కలిసివస్తాయో వేచి చూడాలి.
క్రీడలు
CSK హెడ్ కోచ్‌గా IND స్టార్ పేసర్


