హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు సామర్లకోటలో పవర్ కట్

KKD: సామర్లకోట మున్సిపాలిటీ రోడ్డు వెండింగ్ వర్క్ పనుల కారణంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సామర్లకోటలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలోని అన్నపూర్ణ, ఎమ్మార్వో ఆఫీస్, బలుసుల 11 కేవీ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాలకు సరఫరా ఉండదన్నారు.