BHPL: గణపురం మండలంలోని 11 కేవి టౌన్ ఫీడర్‌పై ఉన్న చెట్ల కొమ్మలు మంగళవారం తీయనున్నట్లు విద్యుత్ ఏఈ కే.వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగా సదరు ఫీడర్ పరిధిలోని ప్రాంతాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని ఏఈ కోరారు.
వార్తలు
విద్యుత్ సరఫరాలో అంతరాయం


