WAPLలో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. అమరావతి ఈ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గోదావరి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో అమరావతి 143 పరుగులకు ఆలౌటైంది. దేవిక (63) పోరాటం వృథా అయింది.
క్రీడలు
ఒక్క పరుగు తేడాతో గోదావరి విజయం


