ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 23న సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఆ రోజు మార్కెట్‌లో క్రయవిక్రయాలు జరగవని చెప్పారు. తిరిగి ఈనెల 24 గురువారం నుంచి క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
తెలంగాణ
ఈనెల 23న వ్యవసాయ మార్కెట్‌కు సెలవు..!


