హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త..!

KMM: ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించి, నిర్మాణంలో ఉన్న ఇళ్లకు నిధులు అందేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే మంజూరై బేస్మెంట్, అంతకంటే పై స్థాయికి చేరుకున్న ఇళ్లకు L3 నుంచి L1 కేసులకు ఒకేసారి ప్రత్యేక అనుమతినిచ్చిందని వెల్లడించారు.