BDK: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య సోమవారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. గర్భగుడిలో మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.
తెలంగాణ
రాములోరిని దర్శించుకున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్


