హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌-జపాన్‌ టీ20కి టైఫూన్‌ ముప్పు

ఆసియా క్రీడల్లో భాగంగా భారత్-జపాన్ జట్ల మధ్య రేపు జరగాల్సిన టీ20 మ్యాచ్‌కు 'టైఫూన్‌ డుజాన్‌' ముప్పు పొంచివుంది. ఈ తుపాను ప్రభావంతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, దీనివల్ల మ్యాచ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రతికూల వాతావరణం క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.