ఆసియా గేమ్స్‌లో స్విమ్మింగ్ విభాగంలో సినీనటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ ఓటమిపాలయ్యాడు. అతడి బృందం 4x200 మీటర్ల ఫ్రీస్టైల్ రిలే అర్హత రౌండ్‌లో 9వ స్థానంలో నిలిచింది. కేవలం 0.2 సెకన్ల స్వల్ప తేడాతో ఫైనల్ అర్హతను ఆ జట్టు చేజార్చుకుంది. దీనిపై ఇన్‌స్టాలో వేదాంత్ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌ను మాధవన్ ఇన్‌స్టాలో రీషేర్ చేస్తూ కృతజ్ఞతలు ఎమోజీ పెట్టాడు.
క్రీడలు
కుమారుడి ఓటమి.. మాధవన్ రిప్లై


