VSP: అడివివరంలో సమావేశమైన గ్రామస్తులు 'ప్రజా రైతు హక్కుల సాధన కమిటీ'ని ఏర్పరచుకుని సోమవారం జిల్లా కలెక్టరు వినతిపత్రం ఇచ్చారు. సర్వే నెంబర్ 81A, 42A, 123 పరిధిలోని గ్రామకంఠం భూములను 22A(1)(C) నుంచి తొలగించి వేలాది కుటుంబాలకు హక్కులు కల్పించాలని కోరారు. జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ.. ఈనెల 29న విచారణ చేపడతామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
భూ సమస్యలపై జాయింట్ కలెక్టర్‌కు వినతి


