AKP: అచ్యుతాపురం మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీపీఎం నాయకులు బలరాం డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం రాష్ట్ర బృందం ఎర్రవరంలో పర్యటించి రైతులు, వ్యవసాయ కూలీలు, పేదల పరిస్థితులను పరిశీలించింది. కరువు ప్రభావంతో నష్టపోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఈ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి'


