హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గురజాడ రచనలు తలమానికం'

W.G: భీమవరంలో గురజాడ అప్పారావు 164వ జయంతిని ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో ఆఫీస్‌లో సోమవారం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి మల్లుల సీతారామప్రసాద్ మాట్లాడుతూ దేశమంటే మట్టికాదోయ్ గేయం, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, కన్యాశుల్కం రచనలు తలమానికం అన్నారు. చాన్ భాష, స్వామి, శ్రీనివాసరావు, కామేశ్వరరావు, జయరాజు, సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. గురజాడ గేయాలు ఆలపించారు.