WAPLలో భాగంగా అమరావతి 'ఈ' ఛాంపియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గోదావరి గోల్డెన్ ఈగల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 144/4 పరుగులు చేసింది. పుష్పిత 54 పరుగులతో సత్తా చాటింది. హెర్నీటా ఫ్లవియా పెరీరా 37, మహాలక్ష్మి 20* రన్స్ చేశారు. 'ఈ' ఛాంపియన్స్ బౌలర్లలో సాయి పూజిత 2 వికెట్లు.. ఎస్.లక్ష్మి, తరిణి జోషి చెరో వికెట్ పడగొట్టారు.
క్రీడలు
పుష్పిత హాఫ్ సెంచరీ.. అమరావతి టార్గెట్ ఎంతంటే?


