జపాన్ జట్టుతో ఏకైక టీ20 మ్యాచ్‌తోపాటు ఆసియా క్రీడల్లో తలపడేందుకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు సిద్ధమైంది. జపాన్ గడ్డపై అడుగు పెట్టింది. సెప్టెంబర్ 22న జపాన్‌తో చరిత్రాత్మక టీ20 మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. అనంతరం ఆసియా క్రీడల క్వార్టర్ ఫైనల్స్ బరిలోకి దిగనుంది. ఆటగాళ్లు సందడి చేసిన ఈ వీడియోను మీరూ చూసేయండి.
క్రీడలు
జపాన్‌లో అడుగు పెట్టిన భారత్ (VIDEO)


