ఆసియా క్రీడలు-2026 టోర్నమెంట్‌కు ముందు భారత్, జపాన్ జట్లు రేపు తొలిసారిగా ఏకైక టీ20 మ్యాచ్ జరగనుంది. సనో అంతర్జాతీయ క్రికెట్ మైదానం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. IND vs JPN అంతర్జాతీయ క్రికెట్‌లో తలపడటం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్, ఫ్యాన్‌కోడ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.
క్రీడలు
IND vs JPN: టైమింగ్, లైవ్.. వివరాలు ఇవే


