క్రికెట్ ప్రపంచంలో 'యూనివర్స్ బాస్'గా ప్రసిద్ధి చెందిన క్రిస్ గేల్, అరుదైన రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో అతను సాధించిన 175 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఈరోజుకీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. తన దంచే బ్యాటింగ్‌తో సిక్సర్ల వర్షం కురిపించే అతడి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
క్రీడలు
హ్యాపీ బర్త్‌డే 'యూనివర్స్ బాస్'


