హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

27న ఉచిత వైద్యశిబిరం

కృష్ణ: పామర్రు మండలం జమీగొల్వేపల్లిలో ఈ నెల 27న ఉచిత వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీ, స్వచ్ఛంద సేవకులు తెలిపారు. స్థానిక కల్యాణ మండపంలో ఉదయం 10.30 గంటలకు శిబిరం ప్రారంభమవుతుందని పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్‌ టి. వరప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు.