హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బద్వేల్ టీడీపీలో అసమ్మతి సెగలు ?

కడప: స్థానిక ఎన్నికల వేళ టీడీపీలో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చినట్లు సమాచారం. ఓ ప్రైవేట్‌ గెస్ట్‌హౌస్‌లో అసమ్మతి నాయకులు సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. తమను పార్టీ ఇన్‌చార్జ్‌ అవమానపరుస్తున్నారని సీనియర్‌ నాయకులు ఆరోపించినట్లు తెలిసింది. తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.